Kammanaadu

About Us

కమ్మనాడు కమ్మ వారి సమాచారం మాసపత్రిక మరుగును పడిపోయినటువంటి కమ్మవారి సమాచారాన్ని సేకరించి రేపటి తరానికి తెలియజేయాలన్న లక్ష్యంతో రేపటి తరానికి కమ్మవారి చరిత్ర ఇది అని ఆనవాళ్లు కోసం నిరంతరం శ్రమిస్తూ పనిచేస్తు ప్రతినెల మీకు తెలియని సమాచారాన్ని కమ్మ నాడు పుస్తక రూపంలో అందిస్తుంది 2022 నుంచి కమ్మనాడు మాసపత్రికను స్థాపించి నిరంతరం కమ్మవారి సమాచార సేకరణ కోసమే పనిచేస్తుంది

You cannot copy content of this page

error: Content is protected !!
Scroll to Top